నెల్లూరు జిల్లాలో మన కళ్యాణమస్తు ప్రచారకార్యక్రమము

>> Tuesday, February 24, 2015

నెల్లూరు జిల్లాలో మన కళ్యాణమస్తు ప్రచారకార్యక్రమమునెల్లూరు జిల్లాలో మన కళ్యాణమస్తు వాలంటీర్ (నెల్లూరు టీమ్ ఎడ్మిన్) గుమ్మలపూడి సాంబశివ గారు నెల్లూరు విశ్వబ్రాహ్మణ మహాసభ, నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ కార్యవర్గ ప్రమాణ స్వీకరణొత్సము లో మన కళ్యాణమస్తు ని ప్రచారం చేయుటలో ముందడగు వెసినందుకు కళ్యాణమస్తు టీమ్ అందరం ధన్యవాదమలు తెలుపుతున్నాము అలాగే ప్రతీ జిల్లాలోను ఇదే వీధంగా జరుపుటకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాము.
అలాగే Srinivas Achari Bolloji Viswakarma గారు కూడా సాంబ గారికి తోడ్పాటు అందించారు.

నెల్లూరు లో వివాహవిషయమై సంప్రదించగలవారు
7306370950 ( గుమ్మలపూడి సాంబశివ గారు్)
గారిని సంప్రదించ గలరని ఆశిస్తున్నాము

ఇట్లు
విశాఖ కళ్యాణమస్తు వాలంటీర్
లోపింటి శ్రీనివాసరావు







0 comments:


పవిత్ర స్ధలాలు దర్శించండి

పవిత్ర స్ధలాలు దర్శించండి పుణ్యం సపాదించండి

  © Blogger templates Palm by Ourblogtemplates.com 2008

Back to TOP