శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి "నిర్వికల్ప జీవ సమాధి" ఆరాధనోత్సవం

>> Friday, May 9, 2014

శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి "నిర్వికల్ప జీవ సమాధి" ఆరాధనోత్సవం లో భాగం గా ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు విశాఖపట్నం
RK beach road లో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాని కి పాలాభిషేకం మరియు సాయంత్రం ప్రసాద వితరణ జరిగినది అందులో ప్రసాద వితరణ కార్యక్రమములో గోడి నరసింహాచారి గారు మరియు పెద్దలు, మా కమిటీ వారు అందరూ పాల్గోన్నరు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు విశాఖ ప్రజలకు, మిత్రులకు మా ధన్యవాదములు












Read more...

శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవం "నిర్వికల్ప జీవ సమాధి" సంధర్బము గా ఉదయం 6 గం నుండి ముదలైన కార్యక్రమములు

శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవం "నిర్వికల్ప జీవ సమాధి" సంధర్బము గా ఉదయం 6 గం నుండి ముదలైన కార్యక్రమములు
ఉదయం 6 గం లకు మహాకుంబాభిషేకం, 108 ఘటము లతో పంచామృత స్నానం, స్వామి వారి కి నూతన వస్త్ర సమర్పణ జరిగినది
మధ్యాహ్నం 12 గం లకు జరిగిన అఖండ జ్వోతి, మహా నైవేద్య నివెదన మరియు భక్తుల చే 108 జ్వోతి ప్రజ్వలన జరిగినది



























Read more...

శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆఖండ జ్వోతి "నిర్వికల్ప జీవ సమాధి" ఆరాధనోత్సవ ఆహ్వనం

>> Tuesday, May 6, 2014

శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆఖండ జ్వోతి "నిర్వికల్ప జీవ సమాధి" ఆరాధనోత్సవ ఆహ్వనం

Read more...

పవిత్ర స్ధలాలు దర్శించండి

పవిత్ర స్ధలాలు దర్శించండి పుణ్యం సపాదించండి

  © Blogger templates Palm by Ourblogtemplates.com 2008

Back to TOP