శ్రీ విశ్వకర్మణీయ సృష్టిమూలదర్శిని

>> Wednesday, April 17, 2013

శ్రీ విశ్వకర్మణీయ సృష్టిమూలదర్శిని 


అనువాదము - సంకలనము 
డా|| తాళాబత్తుల రాజరత్నాచారి గారు
ఈ పుస్తక ఆవిష్కరణ 14-04-2013 ఆదివారం, ఉదయం 10:30 జరిగింది
విశ్వకర్మల యొక్క విశిష్టత అంతా కలబొసి ఈ పుస్తకం లో రచయిత గారు రచించారు

Read more...

ఉగాది పురస్కారాలు బాగా జరిగినవి

>> Thursday, April 11, 2013

ఉగాది పురస్కారాలు బాగా జరిగినవి
సన్మాన కార్యక్రమమునకు ముఖ్య అతిదిగా విచ్చేసిన బ|| శ్రీ గోడి నరశింహచారి గారు


Read more...

మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

>> Wednesday, April 10, 2013

Read more...

శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం పురోభివృద్దికి విశేషముగా కృషి చేసిన వారికి సన్మానములు

>> Tuesday, April 9, 2013

 ఆహ్వానము

శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం పురోభివృద్దికి విశేషముగా కృషి చేసిన వారికి సంఘం అద్వర్యములోతెలుగు సంవత్సరాది శ్రీ విజయనామ సంవత్సరం ఉగాది నాడు గౌరవముగా సన్మానించుటకు కార్యవర్గము నిర్ణయించినది.

Read more...

>> Sunday, April 7, 2013

ఈ రోజు 9.30 గంటల వరకు ఈ ఆర్ట్ గేలరీ ఉంటుంది సందర్శంచాలనుకునేవారు
విశ్వబ్రాహ్మణ సాంఘిక సంక్షేమ సంఘం
సెక్టర్ -4, MVP Colony, పెట్రోల్ బంకు వెనుక
విశాఖ పట్నం - 17
ఆర్టిస్ట్ బి సన్యాసిరావు గారిని సంప్రదించ గల వారలు
సెల్ 9440330852 / 8978911251
గల నెంబర్లకు సంప్రదించ గలరు

 

Read more...

విశ్వబ్రాహ్మణులకు మరియు కళాకారులకు ఆహ్వానము

>> Wednesday, April 3, 2013



 ఆర్టిష్టు శ్రీ బేతాళ సన్యాసిరావు పోట్రేస్ట్ స్పేషలిస్ట్ ఇన్ ఉడ్ & లామినేట్స్ వారిచే ఆర్ట్ ఎగ్జిభిషన్ నిర్వహించడుతుంది కావున వారిని ప్రోత్సహీంచడానికి గాను మన కోవెల ప్రాంగణం లోని పూజా మండపములో దీనిని జరుపుటకు పెద్దలు నిర్ణయించిరి కావున తామేల్లరు విచ్చేయ ప్రార్దన
 తేది 06-04-2013 స్ధిరవారము నుండి ఆదివారము వరకు సమయం ఉదయం 9.30ని లనుండి రాత్రి 8.30ని లవరకు  జరుగును

Read more...

పవిత్ర స్ధలాలు దర్శించండి

పవిత్ర స్ధలాలు దర్శించండి పుణ్యం సపాదించండి

  © Blogger templates Palm by Ourblogtemplates.com 2008

Back to TOP