ఈ రోజు కార్తిక పౌర్ణమి పర్వదినము 25-11-2015

>> Wednesday, November 25, 2015

ఈ రోజు కార్తిక పౌర్ణమి పర్వదినమును పురస్కరించుకొని ఉదయము నుండి శివాభిషేకములు మరియు సాయంత్రం నుండి 1200 దీపాలంకరణ మరియు ఊరేగింపు కడురమ్యముగా జరిగినది ఇక్కడ చిత్రములను తిలకించండి
























Read more...

Vishwakarma pooja at viswabrahmana sangeeka sanshema sangam, sector -IV, MVP colony, Visakhapatnam

>> Wednesday, September 23, 2015

Vishwakarma pooja at viswabrahmana sangeeka sanshema sangam, sector -IV, MVP colony, Visakhapatnam








Read more...

శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం, మువ్వలవానిపాలెం, విశాఖపట్టణం నిర్వహించిన పిల్లలకి ఉచిత పుస్తకాల పంపకం కార్యక్రమ దృశ్యమాలిక

శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం, మువ్వలవానిపాలెం, విశాఖపట్టణం నిర్వహించిన పిల్లలకి ఉచిత పుస్తకాల పంపకం కార్యక్రమ దృశ్యమాలిక
 ముఖ్య అతిది ప్రసంగం: శ్రీ ర్యాలి మురలీమోహన క్రిష్ణ, జనరల్ మేనేజర్, భారత సంచార నిగం లిమిటెడ్, విశాఖపట్టణం







Read more...

గురుపౌర్ణమి పర్వదినమహౌత్సవము తేది 01-06-2015 సోమవారం అత్యంత వైభవంగా జరిగినవి వాటి యొక్క వివరములు

Read more...

శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి "నిర్వికల్ప జీవ సమాధి" ఆరాధనోత్సవం

Read more...

శ్రీ మద్విరాట్ పోతులూరి విరబ్రహ్మేంద్ర స్వామి వారి "నిర్వికల్ప జీవ సమాధి" ఆరాధనోత్సవం

Read more...

తెలుగు సంవత్సరాది శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది పురష్కారాలు 28-03-2015

Read more...

తెలుగు సంవత్సరాది శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది పురష్కారాలు 28-03-2015 ఆహ్వానము

>> Thursday, March 26, 2015

 ఆహ్వానము
తెలుగు సంవత్సరాది శ్రీ మన్మధనామ సంవత్సర ఉగాది పురష్కారాలు
ఈ కార్యక్రమమునకు విచ్చేయ ప్రార్ధన

Read more...

విశ్వబ్రాహ్మణ మిత్రులకు శ్రీ మన్మధనామ సంవత్సర శుభాకాంక్షలు

>> Saturday, March 21, 2015

విశ్వబ్రాహ్మణ మిత్రులకు శ్రీ మన్మధనామ సంవత్సర శుభాకాంక్షలు

Read more...

నెల్లూరు జిల్లాలో మన కళ్యాణమస్తు ప్రచారకార్యక్రమము

>> Tuesday, February 24, 2015

నెల్లూరు జిల్లాలో మన కళ్యాణమస్తు ప్రచారకార్యక్రమమునెల్లూరు జిల్లాలో మన కళ్యాణమస్తు వాలంటీర్ (నెల్లూరు టీమ్ ఎడ్మిన్) గుమ్మలపూడి సాంబశివ గారు నెల్లూరు విశ్వబ్రాహ్మణ మహాసభ, నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ కార్యవర్గ ప్రమాణ స్వీకరణొత్సము లో మన కళ్యాణమస్తు ని ప్రచారం చేయుటలో ముందడగు వెసినందుకు కళ్యాణమస్తు టీమ్ అందరం ధన్యవాదమలు తెలుపుతున్నాము అలాగే ప్రతీ జిల్లాలోను ఇదే వీధంగా జరుపుటకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాము.
అలాగే Srinivas Achari Bolloji Viswakarma గారు కూడా సాంబ గారికి తోడ్పాటు అందించారు.

నెల్లూరు లో వివాహవిషయమై సంప్రదించగలవారు
7306370950 ( గుమ్మలపూడి సాంబశివ గారు్)
గారిని సంప్రదించ గలరని ఆశిస్తున్నాము

ఇట్లు
విశాఖ కళ్యాణమస్తు వాలంటీర్
లోపింటి శ్రీనివాసరావు







Read more...

పవిత్ర స్ధలాలు దర్శించండి

పవిత్ర స్ధలాలు దర్శించండి పుణ్యం సపాదించండి

  © Blogger templates Palm by Ourblogtemplates.com 2008

Back to TOP