శ్రీ గాయత్రీ విశ్వకర్మ ఎంప్లయీస్ వెల్పేర్ అసోసియేషన్, నేవల్ డాక్ యార్డ్, విశాఖపట్నం వారు శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘీక సంక్షేమ సంఘం, యమ్ వి పి కొలని, విశాఖపట్నం వారి ప్రంగణము లో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేందర్ స్వామి వారి పూజా మందిరము లో 30-11-2014 న జరిగిన వైభోవోపేత కార్యక్రమము

>> Sunday, November 30, 2014

శ్రీ గాయత్రీ విశ్వకర్మ ఎంప్లయీస్ వెల్పేర్ అసోసియేషన్, నేవల్ డాక్ యార్డ్, విశాఖపట్నం వారు శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘీక సంక్షేమ సంఘం, యమ్ వి పి కొలని, విశాఖపట్నం వారి ప్రంగణము లో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేందర్ స్వామి వారి పూజా మందిరము లో 30-11-2014 న జరిగిన వైభోవోపేత కార్యక్రమము యొక్క చాయా చిత్రములు
కార్యక్రమము లో ముందుగా 1.విశ్వబ్రాహ్మణ పేదలకు చీర, జాకెట్టు దుప్పట్లు, మరియు అల్పాహరం 2. ప్రముఖులైన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ మాజీ ప్రదాన కార్యదర్శి బ్రహ్మశ్రీ గోడి నరసింహాచారి గారు, బ్రహ్మశ్రీ సామెజు భోగలింగాచారి గారు, బ్రహ్మశ్రీ మరడాన నాగేశ్వరరావు గారు మరియు నూతనము గా ఎన్నిక కాబడిన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ ప్రదాన కార్యదర్శి బ్రహ్మశ్రీ నాగులకొండ ఆశ్లేష చారి గార్లతో ప్రసంగం
3.ప్రముఖులైన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ మాజీ ప్రదాన కార్యదర్శి బ్రహ్మశ్రీ గోడి నరసింహాచారి గారికి మరియు నూతనము గా ఎన్నిక కాబడిన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ ప్రదాన కార్యదర్శి బ్రహ్మశ్రీ నాగులకొండ ఆశ్లేష చారి గార్లకు ఘణ సన్మనము జరిగినది
4.ఈ సంవత్సరం ఇప్పటివరకు పదవీవిరమణ పొందిన నేవల్ డాక్ యార్డ్ సంఘీయుల కు సన్మనము జరిగినది
5. ప్రదాన కార్యదర్శి అగు బ్రహ్మశ్రీ కొమ్మోజు వరప్రసాద్ గారి నివేదిక, మరియు సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక మొదలగుని మా ప్రాంగణములో జరిగినవని తెలియచేయుటకు మిక్కిలి సంతోషపడుతున్నము
శ్రీ విశ్వబ్రాహ్మణ సాంఘిక సంక్షేమ సంఘం
రి.నెం. 368/81(స్ధాపితం),మద్దిలపాలెం, సెక్టర్ -4, యం.వి.పి కోలని, విశాఖపట్నం
http://svbsss.blogspot.in/














Read more...

పవిత్ర స్ధలాలు దర్శించండి

పవిత్ర స్ధలాలు దర్శించండి పుణ్యం సపాదించండి

  © Blogger templates Palm by Ourblogtemplates.com 2008

Back to TOP