మహా శివరాత్రి సందర్బము గా శ్రీ మద్విరాఠ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ గోవింద మాంబ అమ్మ వార్ల 33 వ వార్షిక కళ్యాణ మహాత్సవములు వైభవ విషయములు

>> Thursday, February 27, 2014

(శ్రీ విశ్వబ్రహ్మాణ సాంఘిక సంక్షేమ సంఘం, సెక్టార్ -4, ఎమ్ వి పి కాలని, విశాఖపట్నం)లో మహా శివరాత్రి సందర్బము గా శ్రీ మద్విరాఠ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ గోవింద మాంబ అమ్మ వార్ల 33 వ వార్షిక కళ్యాణ మహాత్సవములు వైభవ విషయములు మరియు శ్రీ విశ్వేశ్వర స్వామి కి జరిగిన అభిషేకము లు 

 
శ్రీ మద్విరాఠ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ గోవింద మాంబ అమ్మ వార్ల వ వార్షిక కళ్యాణం

శ్రీ మద్విరాఠ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ గోవింద మాంబ అమ్మ వార్ల వ వార్షిక కళ్యాణం 
శ్రీ శ్రీ శ్రీ అనంతప్రకాశ గాయత్రీ స్వాముల వారు పై కార్యక్రమము సందర్బముగా మా ఆలయానికి విచ్చేసి భక్తులకు ఆశీర్వచనములు అందించినారు
శ్రీ శ్రీ శ్రీ అనంతప్రకాశ గాయత్రీ స్వాముల వారు పై కార్యక్రమము సందర్బముగా జనులనుద్దేశించి ప్రసంగం 
మరియు 
 పురోహితులు బ్రహ్మాశ్రీ అలజంగి శ్రీనివాసాచార్యులు చే కళ్యాణ మహాత్సవము జరిపించ బడినది
శ్రీ శ్రీ శ్రీ అనంతప్రకాశ గాయత్రీ స్వాముల వారు 
శ్రీ మద్విరాఠ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ గోవింద మాంబ అమ్మ వార్ల  వార్షిక కళ్యాణం లో పాల్గోన్న
 కళ్యాణ దంపతులకు ఆశీర్వదములు అందించినారు
శ్రీ మద్విరాఠ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ గోవింద మాంబ అమ్మ వార్ల  వార్షిక కళ్యాణం 
 
శ్రీ మద్విరాఠ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ గోవింద మాంబ అమ్మ వార్ల  వార్షిక కళ్యాణం లో 
పాల్గోన్న కళ్యాణ దంపతుల


0 comments:


పవిత్ర స్ధలాలు దర్శించండి

పవిత్ర స్ధలాలు దర్శించండి పుణ్యం సపాదించండి

  © Blogger templates Palm by Ourblogtemplates.com 2008

Back to TOP